Danny Notes
17 April 2015
తెలంగాణ పౌర సమాజం
ఎలాగూ సందర్భం వచ్చింది గాబట్టి చెపుతున్నాను. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న కాలంలో ఆంధ్రా పౌరసమాజంకన్నా తెలంగాణ పౌర సమాజం చైతన్యవంతమైనదనే అభిప్రాయం నాకు బలంగా వుండేది.
ఆలేరు ఎన్ కౌంటర్ మీద తెలంగాణ
పౌరసమాజం దాదాపు మౌనంగా వుండిపోయింది. ప్రభుత్వం తెలంగాణ పౌర సమాజాన్ని కో-ఆప్ట్ చేసుకోవడమో, తెలంగాణ పౌరసమాజమే ప్రభుత్వానికి కో-ఆప్ట్ అయిపోవడమో జరిగిందేమో అనిపిస్తోంది.